BBC News, తెలుగు – హోమ్
ముఖ్యమైన కథనాలు

నేపాల్ ప్రధాని బాలెన్ షా ‘భారత భూభాగాల ఆక్రమణ’ వ్యాఖ్యలపై స్పందించిన విదేశాంగ శాఖ, ఏమందంటే..
“భారత్ మాత్రమే నేపాల్ భూభాగాన్ని ఆక్రమించలేదు. నేపాల్ కూడా కొన్నిచోట్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది” అంటూ నేపాల్ ప్రధాన మంత్రి బాలెన్ షా చేసిన వ్యాఖ్యలకు భారత విదేశాంగ శాఖ స్పందించింది.
8 గంటలు క్రితం

కిమ్ జోంగ్ ఉన్ తన తల్లి గురించి ఎప్పుడూ ఎందుకు ప్రస్తావించరు?
కిమ్ జోంగ్ ఇల్ కూడా తన భార్య లేదా భాగస్వామిని ఎప్పుడూ బహిరంగంగా చూపించలేదు. ఆయన అప్పటికే కిమ్ యాంగ్ – సూక్ అనే సైనిక ఉన్నతాధికారి కుమార్తెను వివాహం చేసుకున్నారని, ఆ పెళ్లి ఆయన తండ్రి కిమ్ ఇల్ సంగ్ కుదిర్చిందని చెబుతారు.
2 జూన్ 2026

వేడెక్కుతున్న భారతీయ నగరాలు, హైదరాబాద్‌లో భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
భారతీయ నగరాలు 2003-2023 మధ్య దేశంలోని మిగతా ప్రాంతాల కంటే దాదాపు రెట్టింపు వేగంతో వేడెక్కాయి. ఈ కాలంలో 30 శాతం నగరీకరణ జరగడం వల్ల ఈ వేడి పెరిగిందని 2024లో నేచర్ సిటీస్ అధ్యయనం గుర్తించింది.

‘నా దగ్గర 40 కేజీల బంగారం ఉంది’ అని నెట్‌ఫ్లిక్స్ షోలో ప్రకటించిన ఈ మహిళ ఎవరు?
“కానీ ఈ షో వినోదాత్మకంగా ఉంటుంది. అంతటి ధనవంతులు ఎలా జీవిస్తారో, ఏం వేసుకుంటారో, వారి పార్టీలు ఎలా ఉంటాయో ప్రజలు చూడాలనుకుంటారు. అందుకే దీన్ని చూస్తారు” అని నిషా ఖన్నా చెప్పారు.
2 జూన్ 2026

కడుపులో గ్యాస్ ఎలా తయారవుతుంది, అన్నిసార్లూ గ్యాస్ దుర్వాసన ఎందుకు రాదు? ఆ దుర్వాసనను నియంత్రించడమెలా?
శరీరం గ్యాస్ విడుదల చేసినప్పుడు ఎందుకు కొన్నిసార్లు అంత తీవ్రమైన దుర్వాసన వస్తుంది? ఈ దుర్వాసన ఒక వ్యక్తి ఆరోగ్యం గురించి ఏం చెబుతుంది? దాన్ని నియంత్రించవచ్చా?
2 జూన్ 2026

‘బయట ప్రపంచం ఎలా ఉంటుందో దాదాపుగా మర్చిపోయాను’
ఐసీయూలో చికిత్స పొందుతున్న హోలీ అలెన్‌ను లిఫ్ట్‌లో పైకి తీసుకెళ్తూ, ‘చలిగా ఉండొచ్చు, జాగ్రత్త’ అని నర్సులు చెబుతున్నారు. తలుపులు తెరుచుకోగానే సూర్యకిరణాలు హోలీ ముఖంపై పడ్డాయి. ఆమె ముఖంలో వెంటనే చిరునవ్వు మెరిసింది. అసలు విషయమేంటంటే..
2 జూన్ 2026

వాట్సాప్ ప్లస్: ఇది వాడుకున్నందుకు డబ్బు చెల్లించాలా? 7 ప్రశ్నలు – సమాధానాలు
“ప్రపంచవ్యాప్తంగా ప్రవేశపెట్టిన సేవలు దశలవారీగా భారత యూజర్లకు అందుబాటులోకి వస్తాయి. ప్రతి దేశానికి కొన్ని స్థానిక చట్టాలు, అవసరాలు ఉంటాయి. దానికి అనుగుణంగా ఈ ఫీచర్లు ప్రాంతాల వారీగా మారవచ్చు, అప్డేట్ చేయవచ్చు’’
2 జూన్ 2026

ఇరాన్ దాడుల్లో 20 అమెరికా సైనిక స్థావరాలు ధ్వంసం, ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి
ఫిబ్రవరి చివరి నుంచి మిడిల్ ఈస్ట్‌లోని ఎనిమిది దేశాల్లో కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడుల వల్ల అత్యాధునిక వైమానిక రక్షణ వ్యవస్థలకు, ఇంధనం నింపే విమానాలకు, రాడార్లకు మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.
2 జూన్ 2026

దక్షిణ కోస్తా రైల్వే జోన్: విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభం..
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ జూన్ 1 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. కొత్తగా ఏర్పడ్డ దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో నాలుగు డివిజన్లు ఉంటాయి. విశాఖలోని జోనల్ ప్రధాన కార్యాలయం నుంచి వీటి పరిపాలన సాగుతుంది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇది ఒకటి.
1 జూన్ 2026
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి? – బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
30 మే 2026

ఏపీలో మెగా డీఎస్సీ చుట్టూ ‘మెరిట్’ వివాదం.. ‘ఫస్ట్ ర్యాంకర్ పేరెందుకు తొలగించారు?’
30 మే 2026

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు: మూల్యాంకనం వెనకున్న ‘కోఎంప్ట్ ఎడ్యుటెక్’ కంపెనీ కథేమిటి?
30 మే 2026

‘పేరు మార్చుకుని.. పురోహితుడిగా మారిన రౌడీషీటర్’, 14 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న హత్య కేసు నిందితుడి అరెస్ట్
29 మే 2026
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
మా వాట్సాప్ చానల్లో జాయిన్ అవ్వండి
షార్ట్ వీడియోలు
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
00:37 వీడియో, కోల్‌కతా: గాలికి ఊగిన మెస్సీ భారీ విగ్రహం.. ఏం చేశారంటే..?, వ్యవధి 0,37
02:58 వీడియో, శ్రీరంగంలో ఈ భారీ గోపురం ప్రత్యేకతలేంటో తెలుసా?, వ్యవధి 2,58
00:54 వీడియో, నడి వీధిలో ఖడ్గమృగాల పోట్లాట, వ్యవధి 0,54
00:21 వీడియో, అమెరికా ఫైటర్ జెట్లు గాల్లోనే ఢీకొని కూలిపోయాయి, వ్యవధి 0,21
02:44 వీడియో, కుంకుమ పువ్వు అసలైనదా? నకిలీదా? ఎలా తెలుసుకోవాలి, వ్యవధి 2,44
03:44 వీడియో, వైజాగ్ జూ: ఎలుగుబంట్లు, ఏనుగులు, పులులు, కోతులు.. వన్యప్రాణుల వేసవి జలకాలాటలు, వ్యవధి 3,44
02:58 వీడియో, అనంతపురంలో ఆపిల్ తోట, వ్యవధి 2,58
05:45 వీడియో, ‘గుర్రపు డెక్క’తో అల్లికలు, కళాకృతులు, వ్యవధి 5,45
00:40 వీడియో, మొసలిని ఎయిర్ లిఫ్ట్ చేసిన పోలీసులు.. ఇంతకూ ఏం చేసింది?, వ్యవధి 0,40
00:30 వీడియో, కదులుతున్న రైలు కింద కొడుకును పొదివి పట్టుకుని కాపాడుకున్న తండ్రి, వ్యవధి 0,30
00:17 వీడియో, గాలిలోనే గడ్డకట్టిన నీరు.. ఇది ఐస్ వోల్కనో విస్ఫోటం, వ్యవధి 0,17
01:02 వీడియో, విజయ్ ప్రభుత్వం అయిదేళ్లు ఉంటుందా?.. ఈ ప్రశ్నకు మంత్రి కీర్తన చెప్పిన జవాబు ఇదీ, వ్యవధి 1,02
జాతీయం

వైభవ్ సూర్యవంశీ మరో మూడేళ్లు వెయిట్ చేయాల్సిందే.. అసలు విషయమిదీ..
1 జూన్ 2026

‘హెల్మెట్ ఇవ్వకపోయి ఉంటే ప్రాణాలు పోయుండేవి’, పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతోంది?
1 జూన్ 2026

విరాట్ కోహ్లీ: ఛేజింగ్ అంటే, ఎప్పటికీ గుర్తుండిపోయే 5 ఐకానిక్ ఇన్నింగ్స్
1 జూన్ 2026

RCB vs GT: 16వ ఓవర్లో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ మధ్య వాగ్వాదం జరిగిందా?
1 జూన్ 2026
అంతర్జాతీయం

జీపీఎస్ స్పూఫింగ్: విమానం వందల కి.మీ.లు జంప్ చేసినట్లు అనిపించే ఈ టెక్నికల్ సమస్య ఏంటి, పైలట్లు ఎందుకు భయపడుతున్నారు?
31 మే 2026

LGBTQ+: లెస్బియన్, గే, ట్రాన్స్‌జెండర్‌గా తేలితే జైలుకే.. ఘనా కొత్త చట్టం
30 మే 2026

‘డీల్ దాదాపుగా కుదిరినట్టే, కానీ..’, ఇరాన్‌తో ఒప్పందంపై జేడీ వాన్స్ ఏమన్నారంటే..
29 మే 2026

ఇంట్లో రూ.384 కోట్లు విలువైన బంగారు బిస్కెట్లు.. అమెరికా మాజీ అధికారి అరెస్ట్
28 మే 2026
ఇరాన్

భారత రూపాయి రోజురోజుకీ పడిపోతుంటే.. ఇతర ఆసియా దేశాల కరెన్సీలు మాత్రం ఎలా బలపడుతున్నాయి?
28 మే 2026

చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాట్లలో నాసా, జాబిలిపైకి పంపనున్న వాహనాల జాబితా విడుదల
28 మే 2026

అబ్రహం అకార్డ్స్: ట్రంప్ పదేపదే కోరుతున్న ఈ అగ్రిమెంట్ ఏంటి, పాకిస్తాన్ ఎందుకు వ్యతిరేకిస్తోంది?
27 మే 2026

అబ్రహం అకార్డ్స్: ట్రంప్ డిమాండ్‌తో పాకిస్తాన్ ఇరకాటంలో పడిందా?
27 మే 2026
ఫీచర్లు

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
16 ఫిబ్రవరి 2026

అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
7 సెప్టెంబర్ 2025

హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
“హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి.”
14 డిసెంబర్ 2025

ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
15 డిసెంబర్ 2025

హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను ‘శుభ ముహూర్తం’లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు.
యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.28 అక్టోబర్ 2025
ఆరోగ్యం

లక్షల మంది రొమ్ము క్యాన్సర్ రోగులు కీమోథెరపీ నుంచి తప్పించుకోవచ్చు – అధ్యయనం
31 మే 2026

‘అంబులెన్స్‌లో డీజిల్ లేకపోవడం వల్ల శిశువు గర్భంలోనే చనిపోయింది’, కుటుంబ సభ్యుల ఆరోపణ.. అసలేం జరిగింది?
29 మే 2026

ఇంట్లో ఉన్నా వడదెబ్బ తగులుతుందా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 10 ప్రశ్నలు -జవాబులు
26 మే 2026

మగవాళ్లకన్నా ఆడవాళ్లే ఎక్కువకాలం జీవిస్తారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
26 మే 2026
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.
సినిమా – వినోదం

‘‘రణ్వీర్ సింగ్‌తో కలిసి పనిచేయకండి’’ అంటూ ఆ ఫిల్మ్ యూనియన్ తన సభ్యులకు ఎందుకు ఆదేశాలు జారీచేసింది? అసలేం జరిగింది?
28 మే 2026

మూవీ రివ్యూ: దృశ్యం -3 మొదటి రెండు భాగాలను మించిన థ్రిల్ ఇచ్చిందా?
21 మే 2026

టాలీవుడ్ : ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య వివాదం దేనికి, 5 ప్రశ్నలు -జవాబులు
16 మే 2026

‘వీరభద్రుడు’ రివ్యూ: ‘దేవుడే దిగి వస్తే న్యాయం జరుగుతుందా’?
15 మే 2026
పర్సనల్ ఫైనాన్స్

ఇన్‌కం ట్యాక్స్: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు, ఏమేం మారనున్నాయి?
22 మార్చి 2026

హోమ్‌లోన్ కావాలంటే శాలరీ స్లిప్ ఉండాల్సిందేనా, అది లేకుండా రుణం పొందటం ఎలా?
21 మార్చి 2026

రిటైర్మెంట్ సొమ్ముతో ఆస్తి కొనాలా, ఇన్వెస్ట్ చేయాలా? గుర్తుంచుకోవాల్సిన 6 సూత్రాలు..
14 ఫిబ్రవరి 2026

రేర్ ఎర్త్ మినరల్స్, డేటా సెంటర్స్, సీఫుడ్స్‌కు ప్రత్యేక మినహాయింపులు, కేంద్ర బడ్జెట్లో ఇంకా ఏమేమి ఉన్నాయంటే..
2 ఫిబ్రవరి 2026
సోషల్ మీడియా
పాపులర్
- 1కడుపులో గ్యాస్ ఎలా తయారవుతుంది, అన్నిసార్లూ గ్యాస్ దుర్వాసన ఎందుకు రాదు? ఆ దుర్వాసనను నియంత్రించడమెలా?
- 2‘సెక్స్ వర్కర్ని, అంతమాత్రాన నన్ను రేప్ చేసే అధికారం వాళ్లకు ఉంటుందా?’
- 3‘నా దగ్గర 40 కేజీల బంగారం ఉంది’ అని నెట్‌ఫ్లిక్స్ షోలో ప్రకటించిన ఈ మహిళ ఎవరు?
- 4నేపాల్ ప్రధాని బాలెన్ షా ‘భారత భూభాగాల ఆక్రమణ’ వ్యాఖ్యలపై స్పందించిన విదేశాంగ శాఖ, ఏమందంటే..
- 5విరాట్ కోహ్లీ: ఛేజింగ్ అంటే, ఎప్పటికీ గుర్తుండిపోయే 5 ఐకానిక్ ఇన్నింగ్స్
- 6పాలన్పూర్: ‘రూ.50వేలకు భార్యను స్నేహితులకు అమ్మేసిన భర్త’-అసలు ఈ కేసు ఏంటి?
- 7‘గ్యాస్’ వదిలినప్పుడు దుర్వాసనకు కారణమేంటి? మీ పేగులు ఏం చెబుతున్నాయి?చివరిగా అప్డేట్ అయిన తేదీ: 20 ఫిబ్రవరి 2026
- 8భారత మామిడి పండ్లు జపాన్‌కు ఎందుకు చేదయ్యాయి? నిషేధం వెనక కారణమేంటి?
- 9ఇరాన్ దాడుల్లో 20 అమెరికా సైనిక స్థావరాలు ధ్వంసం..ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి
- 10‘త్వరగా దర్శనం చేయిస్తానంటూ మంత్రి దగ్గర 1000 రూపాయల లంచం తీసుకున్న పూజారి’, తర్వాత ఏమైందంటే..



















